Rajinikanth Vettaiyan: 70ప్లస్ వయసులోనూ విరామం లేకుండా సినిమాలు చేస్తున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్. చిన్న చిన్న స్టార్‌హీరోలే ఏడాదికి ఒక సినిమాతో సరిపెడుతుంటే.. సూపర్‌స్టార్ అయ్యుండి ఏడాది లోపే రెండు సినిమాలు విడుదల చేసి, మూడో సినిమాను కూడా చకచకా కానిచ్చేస్తున్నారు. గత ఏడాది ఆగస్ట్‌లో ‘జైలర్’గా చేసిన హంగామా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే ‘వెట్టయన్’ సినిమా షూటింగ్‌ను కూడా ముగించారు. ఈ చిత్రన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పైన TJ…