ఫిల్మ్ ఫేర్ గ్లామర్ & స్టైల్ అవార్డ్స్ 2025 వేడుక హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పార్కు హయత్ హోటల్‌లో శనివారం రాత్రి కోలాహలంగా జరిగింది. ఈ వేడుకలో పలువురు సినీ తారలు, స్టార్ దర్శకులు, నిర్మాతలు తరలి వచ్చారు. వివిధ విభాగాలలో పలువురు విజేతలు అవార్డ్స్ అందుకున్నారు. ఫిల్మ్ ఫేర్ గ్లామర్ & స్టైల్ అవార్డ్స్ అందుకున్న విజేతలు ఎవరంటే.. స్టైల్ ఐకాన్ డౌన్ ది ఇయర్స్ : మెగాస్టార్ చిరంజీవి స్టైలిష్ & ఐకాన్ అవార్డు…
69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ (తెలుగు) 2024 ప్రముఖ నటీనటులు, సంగీతకారులు, దర్శకులు మరియు సాంకేతిక నిపుణులను అభినందిస్తూ తిరిగి వచ్చింది. ఫిలింఫేర్ గత సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించి నటీనటులకు అవార్డులు అందజేసింది. ఈ వేడుక శనివారం రాత్రి హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా, వింద్య విశాఖ వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ ఉత్సవంలో…