బస్సులో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఓ యువతి వీడియో తీసింది. యువతి నిందారోపణ తట్టుకోలేక బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. బస్సులో దీపక్ అనే వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తిస్తూ తాకాడు అని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన ఓ యువతి.. వీడియో వైరల్ కావడంతో అవమాన భారంతో తాను అలాంటి స్వభావం గల వాడిని కాదని ఆత్మహత్యకు పాల్పడ్డాడు దీపక్. మృతుడిని కోజికోడ్‌లోని గోవిందపురంలో నివసిస్తున్న పుతియారాకు చెందిన దీపక్…