Sanjana Galrani : సంజనా గల్రానీ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంటుంది. ఆమె ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ సీజన్-9లో పాల్గొని సందడి చేస్తోంది. ఈ సందర్భంగా ఆమె ఆటకు మంచి మార్కులు పడుతున్నాయి. అయితే ఆమె గంతలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె మాట్లాడుతూ… నేను కన్నడ ఇండస్ట్రీలో ఓ హీరో వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. అతను నన్ను టార్చర్ చేశాడు. ఆ హీరో…