రష్మిక మందన్న, దీక్షిత్‌శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రం ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో భాగంగా మూవీ టీ వరుస ప్రమోషన్స్ లో పాల్గోంటున్నారు. ఇందులో భాగంగా నిర్మాత ధీరజ్ మొగిలినేని వ్యాఖ్యలు ప్రస్తుత సినీ పరిశ్రమలో నిజంగానే చర్చనీయాంశంగా మారాయి. ఆయన చెప్పిన విషయాలు చాలా వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. సినిమా తీయడం ఒక భాగం మాత్రమే, కానీ ప్రేక్షకుల ముందుకు దానిని సరైన విధంగా తీసుకురావడం…