TG Vishwaprasad : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ మంచి హిట్ అయింది. దీంతో ఈ సినిమాకు ప్రీక్వెల్, సీక్వెల్ ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. సీక్వెల్ లో అకీరా నటిస్తాడనే ప్రచారం జరుగుతోంది. అయితే అకీరా మొదటి సినిమాను నిర్మాత విశ్వ ప్రసాద్ నిర్మించబోతున్నారనే రూమర్లు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. వాటిపై తాజాగా టీజీ విశ్వ ప్రసాద్ ఎన్టీవీ పాడ్ కాస్ట్ లో క్లారిటీ ఇచ్చారు. ఆ అవకాశం కచ్చితంగా నేనే నిర్మిస్తాను అంటూ…
TG Vishwa Prasad : నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఇప్పుడు మంచి జోష్ మీదున్నాడు. ఆయన నిర్మించిన మిరాయ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. భారీ లాభాలను తెచ్చిపెట్టింది ఈ సినిమా. దీంతో ఇన్ని రోజులకు సరైన హిట్ పడటంతో విశ్వ ప్రసాద్ మంచి ఖుషీలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీవీ పాడ్ కాస్ట్ లో మాట్లాడారు. డైరెక్టర్లకు అడ్వాన్స్ ఇవ్వడం నిర్మాతలకు ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ అని తెలిపారు. తాను…