Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పపై ప్రమోషన్లు భారీగా జరుగుతున్నాయి. విష్ణు ఎన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నాడో లెక్కే లేదు. అటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి వారు ఉన్నా.. పెద్దగా ప్రమోషన్లలో పాల్గొనట్లేదు. ప్రమోషన్ల బాధ్యత మొత్తం భుజాన వేసుకున్నాడు విష్ణు. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా చేసేశారు. ట్రైలర్ తో అంచనాలు పెరిగాయి. అందులో ఎలాంటి అనుమానం లేదు. Read Also : Icon Movie : బన్నీ…