కూలీ, వార్ 2 సినిమాల పుణ్యమా అని ఇప్పుడు కార్పొరేట్ బుకింగ్స్ అనే మాట మళ్ళీ వైరల్ అవుతోంది. తాజాగా ఈ అంశం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చినీయాంశంగా మారడంతో ఆ వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. సినిమా పరిశ్రమలో కార్పొరేట్ బుకింగ్స్ అనేది మనకి కొత్తే కానీ నార్త్ లో అయితే ఇది ఒక సాధారణ పద్ధతి. ఇక్కడ సినిమా టికెట్లను కార్పొరేట్ సంస్థలు, సంఘాలు లేదా వ్యక్తులు పెద్ద సంఖ్యలో…