Pooja-Hegde : సెట్స్ లో హీరోలకు ఇచ్చినట్టు హీరోయిన్లకు మర్యాదలు, గౌరవాలు ఇవ్వరని హీరోయిన్ పూజాహెగ్డే అన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ.. తెలుగులో తగ్గించేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. హీరోల కంటే హీరోయిన్లు అంటే ఇండస్ట్రీలో చిన్న చూపే ఉంటుంది. హీరోలకు ఇచ్చినంత గౌరవ, మర్యాదలు హీరోయిన్లకు ఇవ్వరు. హీరోలకు సెట్స్ దగ్గరే క్యారవాన్లు ఉంటాయి. కానీ మాకు అలా కాదు. సెట్స్ కు దూరంగా ఎక్కడో…