Rekha Boj : కాంట్రవర్సీ బ్యూటీ రేఖా భోజ్ గురించి ప్రత్యేకంగ పరిచయం అవసరం లేదు. ఆమె చేసిని సినిమాలు చాలా తక్కువే అయినా చేసే కామెంట్లు మాత్రం ఓ రేంజ్ లో ఓ కాంట్రవర్సీని క్రియేట్ చేస్తుంటాయి. ఎప్పటికప్పుడు ఆమె చేసే సోషల్ మీడియా పోస్టులు అలా ఉంటాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ షాకింగ్ కామెంట్లు చేసింది. ఆమె మాట్లాడుతూ.. నేను సినిమాల్లో నటించేందుకు ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉంటాను. గతంలో…
Deepika Padukone : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె ఎప్పటికప్పుడు వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంది. ఆమె పెడుతున్న కండీషన్లు, వర్కింగ్ టైమింగ్స్, అడుగుతున్న రెమ్యునరేషన్ల గురించి తట్టుకోలేక స్పిరిట్, కల్కి-2 నుంచి తీసేశారు. ఈ విషయంపై దేశ వ్యాప్తంగా ఆమె మీద ట్రోల్స్ వచ్చాయి. నెటిజన్లు ఆమెను ఏకిపారేస్తున్నారు. అయితే ఈ వివాదంపై తాజాగా దీపిక స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎంతో మంది మగ హీరోలు రోజుకు 8 గంటలే పనిచేస్తున్నారని.. శని, ఆదివారాల్లో…