భారతీయ చలనచిత్ర చరిత్రలో కొన్ని సినిమాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. అందులో ఒకటి 1960లో విడుదలైన ‘మొఘల్-ఎ-ఆజం’. ఈ సినిమా ఆ కాలంలోనే ఒక సంచలనం. అప్పట్లో ఈ సినిమా మొత్తం బడ్జెట్ కోటిన్నర రూపాయలు కాగా, కేవలం ఒక్క పాట కోసమే ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేయడం విశేషం. అదే ప్రసిద్ధ ‘ప్యార్ కియా తో డర్నా క్యా’ సాంగ్. ఈ పాట కోసం వేసిన సెట్ నిర్మాణానికే దాదాపు రెండేళ్ల సమయం పట్టింది. అలాగే,…