Film Fare Awards 2024 Tamil: ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024లో ‘చిన్నా’ సినిమా సత్తాచాటింది. ఏకంగా 7 అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ నటుడు (క్రిటిక్స్), ఉత్తమ సహాయ నటి, ఉత్తమ గాయని, ఉత్తమ సంగీతం విభాగాల్లో అవార్డులు వచ్చాయి. సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో తమిళంలో తెరకెక్కిన ‘చిత్తా’ని తెలుగులో చిన్నా పేరుతో విడుదల చేశారు. ఎస్‌యు అరుణ్ కుమార్ దర్శకుడు. సిద్ధార్థ్ నటిస్తూ స్వయంగా నిర్మించిన…