యంగ్ హీరో నితిన్ వరుస ప్లాపులతో తన మార్కెట్ తానే తగ్గించుకున్నాడు. 2016 నుండి 2025 వరకు 11 సినిమాలు చేసాడు నితిన్. వాటిలో భీష్మ మాత్రమే హిట్. మాచర్ల నియోజక వర్గం, ఎక్సట్రార్డనరీ మెన్ భారీ డిజాస్టర్స్. రాబిన్ హుడ్ నితిన్ కెరీర్ లో భారీ నష్టాలు తెచ్చిన సినిమాగా నిలిచింది. తమ్ముడు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత తక్కువ. ఈ సినిమా తన కెరీర్ కు బ్రేక్ ఇస్తుంది అనుకుంటే బయ్యర్స్ కి…