Dil raju to contest as film chamber president: టాలీవుడ్ లో మరోసారి మాటల యుద్ధం తెర మీదకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి కారణం తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్ష బరిలోకి దిల్ రాజు దిగనుండడమే. ఫిబ్రవరిలో జరిగిన తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల కోసం దిల్ రాజు, సి కళ్యాణ్ ప్యానెళ్ల మధ్య హోరాహోరీ పోరు నెలకొనగా ఒక వర్గం మీద మరో వర్గం అప్పట్లో తీవ్ర ఆరోపణలు కూడా చేసుకుంది.…