Off The Record: సగిలి షన్మోహన్….. కాకినాడ జిల్లా కలెక్టర్. రాష్ట్రంలో అధికారం మారి కూటమి సర్కార్ వచ్చిన వెంటనే ఆయన్ని ఇక్కడకు ట్రాన్స్‌ఫర్ చేశారు.గతంలో పలు విభాగాలలతో పాటు చిత్తూరు కలెక్టర్‌గా కూడా పనిచేశారాయన. అయితే ఆయన్ని కాకినాడ కలెక్టర్‌గా నియమించినటైంలోనే… ఇక్కడి నేతలతో పాటు అటు చిత్తూరు టీడీపీ నాయకులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడ కలెక్టర్‌గా ఉన్నప్పుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చెబితే అది చేశారన్న ఆరోపణలున్నాయి. అలాంటి…