ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్‌కు మరో గేమ్ మాత్రమే ఉంది. ఈ మ్యాచ్ మే 17న లక్నో సూపర్‌జైంట్స్ తో ఆడనుంది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈసారి ప్లేఆఫ్‌కు అర్హత సాధించకుండానే తన ప్రయాణాన్ని ముగించుకుంది. ఇక చివరి గేమ్ కేవలం లాంఛనప్రాయమైనది. దీంతో ఈ గేమ్‌పై ముంబై ఇండియన్స్ అభిమానులు బాగా నిరాశ చెందారు. సోషల్ మీడియాలలో వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. Read also: Suchitra: హీరోయిన్ ఇంట్లో బూతు…