టాలివుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి అదిరిపోయే బజ్ ఉంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు శివ నిర్వాణ రూపొందించారు నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌లు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది… ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా హీరో హీరోయిన్లు చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.. ఈ సినిమాపై…