Singing On Metro, Balloons, Umbrellas And Others Things Banned By Qatar At Football World Cup: ఇస్లామిక్ దేశం ఖతార్ ఫిపా వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇస్తోంది. అయితే అక్కడి చట్టాలు మాత్రం విదేశాల నుంచి వచ్చే ప్రేక్షకులను తెగ ఇబ్బంది పెడుతున్నాయి. ఇస్లామిక్ దేశం అయిన ఖతార్ లో సంస్కృతి, సంప్రదాయాలకు చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఇప్పుడు విదేశీ ప్రేక్షకులు కూడా వీటినే పాటించాలని ఖతార్ ప్రభుత్వం కోరుతోంది. ఖతార్…
Zakir Naik: ఫిఫా ప్రపంచకప్ పోటీలను వీక్షించేందుకు వివాదాస్పద ఇస్లామిక్ బోధకుడు పీస్ టీవీ వ్యవస్థాపకుడు, ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్‌ఎఫ్) అధినేత జకీర్‌నాయక్ ను ఆహ్వానించారనే వార్తలపై ఖతార్ వివరణ ఇచ్చింది.
FIFA World Cup, detention of US journalist for wearing rainbow t-shirt: ఇస్లామిక్ దేశం ఖతార్ లో ఫిఫా వరల్డ్ కప్ జరుగుతోంది. దీని కోసం ఖతార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉంటే ఇస్లాం కట్టుబాట్లను ఖచ్చితంగా పాటించే ఖతార్ దేశంలో వెస్ట్రన్ దేశాల వారు ఇబ్బందులు పడుతున్నారు. మద్యంతో పాటు డ్రెస్సింగ్ పై నిక్కచ్ఛిగా వ్యవహరిస్తోంది ఖతార్ ప్రభుత్వం. ఇదిలా ఉంటే రెయిన్ బో టీషర్టు ధరించిన అమెరికా దేశానికి…
Qatar's invite to fugitive Islamic preacher Zakir Naik slammed by BJP leader: వివాదాస్పద ఇస్లామిక్ మతబోధకుడు జకీర్ నాయక్ ను ఖతార్ ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి. ఖతార్ లో ఫిఫా వరల్డ్ కప్ జరుగుతున్న క్రమంలో అక్కడ ఇస్లాంపై ఉపన్యాసాలు ఇవ్వడానికి ఖతార్ ప్రభుత్వం జకీర్ నాయక్ ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. భారతదేశంలో ఇస్లామిక్ ఉగ్రవాదానికి కారణం అవుతున్నాడని అతనిపై నేరాలు ఉన్నాయి. అప్పటి నుంచి మలేషియాలోొ ప్రవాసంలో ఉంటున్నాడు జకీర్ నాయక్.…
Fifa World Cup: ఫిఫా ప్రపంచకప్ కోసం పోలెండ్ జట్టు ఖతార్ చేరుకుంది. అయితే పోలెండ్ జట్టు యుద్ధ విమానాల సహాయంతో ఖతార్ చేరుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పోలెండ్ జట్టు తమ దేశ సరిహద్దు దాటే వరకు ఎఫ్-16 యుద్ధ విమానాలు రక్షణ కల్పించాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇటీవల పోలెండ్ సరిహద్దులో ఓ క్షిపణ పడి ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ నేపథ్యంలో ఫుట్‌బాట్ జట్టు భద్రత కోసం ఇలా ఆ దేశ…
ప్రపంచ కప్ నిర్వాహకులు ఖతార్‌లోని స్టేడియాల సమీపంలో మద్యం అమ్మకాలను నిషేధించినట్లు ఫిఫా శుక్రవారం ప్రకటించింది. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో స్టేడియంలలో బీరు విక్రయిస్తారా లేదా అనే అంశంపై ఫిఫా ఖతార్ నిర్వాహకులు ఆలస్యంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
Football Stadium: అదొక ఫుట్ బాల్ స్టేడియం.. దీనిని ఎక్కడికంటే అక్కడికి మడత పెట్టేసి రవాణా చేసేయొచ్చు. హా.. అందులో ఏముంది. ఏదో చిన్న స్టేడియం అయివుంటుందిలే అనుకుంటున్నారా..