Fide Women’s World Cup : భారత్‌కు ఫిడే మహిళల చెస్ వరల్డ్ కప్ టైటిల్ ఖాయం కావడంతో, తెలుగు స్టార్ ప్లేయర్ కోనేరు హంపి, యువ ప్రతిభ దివ్య దేశ్‌ముఖ్ మధ్య పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. శనివారం జరిగిన తొలి గేమ్‌ను 41 ఎత్తుల తర్వాత డ్రాగా ముగించిన ఈ ఇద్దరు ఆటగాళ్లు, ఆదివారం జరిగిన రెండో గేమ్‌ను కూడా డ్రాతోనే ముగించారు. దీంతో టైటిల్ విజేతను తేల్చేందుకు సోమవారం టై-బ్రేకర్ రౌండ్‌లో రాపిడ్,…
భారత చెస్ హిస్టరీలో నయా హిస్టరీ క్రియేట్ చేసింది కోనేరు హంపి. తెలుగు తేజం, భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఫిడే మహిళల ప్రపంచ కప్ సెమీఫైనల్‌కు చేరుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. అద్భుతమైన ఆటను ఆడి చైనాకు చెందిన అంతర్జాతీయ మాస్టర్ యుక్సిన్ సాంగ్‌ను నిలువరించి సెమీఫైనల్‌కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్స్‌లో చైనాకు చెందిన యుక్సిన్ సాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోనేరు హంపి 1.5-0.5 పాయింట్ల తేడాతో విజయం సాధించి సెమీస్‌లోకి…