3వ ఎడిషన్ ఆఫ్ ఫ్రీడమ్ నెస్ట్ అట్టడుగు స్థాయిలో లక్షలాది మంది సూక్ష్మ పారిశ్రామికవేత్తలను నిర్మించేందుకు ఒక ముందడుగు వేసింది.. భారతదేశంలోని అతి పెద్ద జీవనోపాధి విద్య వేదిక అయిన ఫ్రీడమ్ యాప్ 28 మంది వర్ధమాన చిన్న పారిశ్రామికవేత్తలను ‘ఫ్రీడమ్ నెస్ట్’ అని పిలిచే ఒక ప్రత్యేక కార్యక్రమంలో చేర్చింది