మెదక్ జిల్లా అల్లాదుర్గం బుడగ జంగాల కాలనిలో విషాదం చోటుచేసుకుంది. జ్వరం, దగ్గు సిరప్ చిన్నారి ప్రాణాలు తీసింది. జ్వరం, దగ్గు సిరప్ తాగి ఐదేళ్ల చిన్నారి ప్రియ(05) మృతి చెందింది. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దంపతులు సాయమ్మ, సిద్ధయ్యలకు ఐదుగురు సంతానం. నెల రోజుల క్రితం అల్లాదుర్గం పీహెచ్ సీ నుంచి జ్వరం, దగ్గు సిరప్ లను తల్లిదండ్రులు తీసుకొచ్చారు. నిన్న చిన్నారులకు జలుబు, జ్వరం రావడంతో…