పండగ సీజన్ రానుండడంతో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి కంపెనీలు కస్టమర్ల కోసం భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తో పాటు ఫ్లిప్ కార్ట్ బిలియన్ డేస్ సేల్ తొందర్లోనే ప్రారంభం కానున్నట్లు సంస్థ యాజమాన్యాలు వెల్లడించాయి. ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు టీవీలు.. ఫర్నిచర్ లలో భారీగా డిస్కౌంట్లు ఇప్పిస్తున్నారు. అమెజాన్ తన ఫెస్టివల్ సేల్ ను త్వరలో ప్రారంభించ నుంది. సేల్స్ లో యాపిల్, శాంసంగ్ వంటి తదితర…