Victor Noir Grave: ఈ రోజుల్లో చాలా మందికి బతికి ఉన్నవాళ్లలో కలల రాకుమారులు ఉంటారని తెలుసు. కానీ ఆ దేశంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. అక్కడి మహిళల్లో చాలా మందికి ఒక చనిపోయిన వ్యక్తి కలల రాకుమారుడు. అవునండీ బాబు.. ఇది నిజం. ఆ మహిళల పిచ్చితో అక్కడి సమాధి స్థలాన్ని సెలబ్రిటీ స్పాట్‌గా మార్చివేశారు. ఆయనను తానడానికి, ఆయనకు ముద్దు ఇవ్వడానికి దేశంలోని ఎక్కడెక్కడి నుంచో మహిళలు వస్తుంటారు. ఇంతకీ ఆ దేశం ఏంటి,…