హీరో ఎలివేషన్లకు, కటౌట్లకు ఎట్రాక్ట్ అవుతున్న టాలీవుడ్ ఆడియన్స్ ఇటీవల కాలంలో ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలొస్తే పట్టించుకోవడం లేదు. లాస్ట్ టూ, త్రీ ఇయర్స్ నుండి చూస్తే టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అందరూ ఉమెన్ సెంట్రిక్ చిత్రాలతో పలకరించిన వారే. కానీ సక్సెస్ మాత్రం వీరితో దోబూచులాడుతోంది. ఈ ఏడాది కూడా బాహుబలి బ్యూటీస్ అనుష్క, తమన్నాతో పాటు మలయాళ కుట్టీ అనుపమ పరమేశ్వరన్ లేడీ ఓరియెంట్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఆడియెన్స్ ఈ…
Samantha : స్టార్ హీరోయిన్ సమంతకు ఏ స్థాయి క్రేజ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె కోసమే థియేటర్లకు వెళ్లి అభిమానులు కూడా ఉన్నారు. హీరోయిన్లలో ఆమెను ఇప్పటివరకు కొట్టే వారే లేకుండా పోయారు. అలాంటి సమంత ఈ మధ్య సినిమాల్లో నటించి చాలా కాలం అవుతుంది. ఇక ఈరోజు నందిని రెడ్డి డైరెక్షన్ లో మా ఇంటి బంగారం అనే సినిమాను ప్రకటించింది సమంత. నేడు పూజా కార్యక్రమాలు కూడా చేసింది. ఇందులో ఆమె…
తెలుగులో ఉమెన్ సెంట్రిక్ చిత్రాలకు ఆదరణ కొరవడింది. ఏడాదికి వచ్చేవి ఒకటి రెండు మహా అయితే ఫింగర్ టిప్స్ పై లెక్క పెట్టగలిగేంతే.. కానీ హీరోయిజం ముందు ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రాలు నిలబడటం లేదు. లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుండి పరిశీలిస్తే సమంత, కాజల్ అగర్వాల్, కీర్తి సురేశ్, అనుపమ పరమేశ్వరన్ లాంటి భామలు ప్రయత్నించినా ఫలితం శూన్యం. ఉమెన్ ఓరియెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్సైన అనుష్క కూడా తాజాగా ఘాటీ ఫెయిల్యూర్‌తో వీరి జాబితాలోకి…
పెళ్లయ్యాక హీరోయిన్లు దాదాపు సినిమాలకు దూరంగా ఉంటారు. ఇక తల్లి అయ్యాక మాత్రం పూర్తిగా స్వస్తి పలుకుతారు. తమ భర్త, పిల్లలతో హ్యాపీగా వ్యక్తిగత జీవితంలో లీనమైపోతారు. ఒకవేళ భాగస్వామి నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే, తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారు. ఇలా కొందరు కథానాయికలు పునరాగమనం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వీరి జాబితాలోకి త్వరలో కాజల్ అగర్వాల్ చేరబోతోంది. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. ప్రస్తుతం మదర్‌హుడ్‌ని ఎంజాయ్ చేస్తోన్న ఈ నటి..…