Film Workers Strike: సినీ కార్మికుల సమ్మె 17వ రోజుకి చేరుకున్న సంగతి విధితమే. అయినా కానీ కార్మికుల సమస్యలపై ఎంటువంటి నిర్ణయం ఇంకా ఫైనల్ కాలేదు. ఈ పరిస్థితులలో హైదరాబాద్‌లో జరుగుతున్న సినీ కార్మికుల సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ నాయకులతో చర్చించి సమస్యకు పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఆదేశించారు. గత 17 రోజులుగా జరుగుతున్న ఈ సమ్మె ప్రభావం రాష్ట్ర సినిమా పాలసీపై పడుతుందనే…