నాగ చైతన్య నటించిన తాజా చిత్రం ‘తండేల్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్, టీజర్ జనాల్లో ఒక రేంజ్ అంచనాలు క్రియేట్ చేసేశాయి. దానికి తోడు బంపర్ హిట్ లవ్ స్టోరీ కాంబినేషన్ రిపీట్ కావడంతో అటు సాయిపల్లవి ఫ్యాన్స్, ఇటు అక్కినేని ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 7న భారీ అంచనాల మధ్య రిలీజ్ కాబోతున్న ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ హైప్…