MM Keeravani roped for Chiranjeevi’s Mulloka Veerudu: వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఆయన చేయబోతున్న సినిమాల మీద చాలా శ్రద్ద పెట్టారు. ఇక ప్రస్తుతానికి ఆయన మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తరువాత వెంకీ కుడుముల సినిమా అనౌన్స్ చేశారు కానీ దాన్ని పక్కన పెట్టి కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక మెగాస్టార్…