Home
Fauzi
Fauzi News
-
Prabhas: బాకీ తీర్చుకోనున్న ‘డార్లింగ్’ ప్రభాస్!
ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేస్తానని అభిమానులకు మాటిచ్చిన ‘డార్లింగ్’ ప్రభాస్.. ఆ హామీని నిలబెట్టుకోలేకపోయారు. గతేడాది ప్రభాస్ నుంచి కొత్త సినిమా విడుదల కాలేదు. ఈ ఏడాది రెండు సినిమాలు వస్తాయని అభిమానులు ఆశించినా.. ‘రాజా సాబ్’తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే వచ్చే ఏడాది మాత్రం ప్రభాస్ తన అభిమానులకు భారీ ట్రీట్ ఇవ్వనున్నారు. ఒకటి, రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న… -
Prabhas Fauzi: ‘ఫౌజీ’ సెట్స్లోకి ప్రభాస్ రీ-ఎంట్రీ.. వైరల్ అవుతున్న షూటింగ్ అప్డేట్!
Prabhas Fauzi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస షూటింగ్లతో ఫుల్ స్పీడ్ మీదున్నారు. ఇటీవల ‘కల్కి 2’ షూటింగ్లో పాల్గొన్న ఆయన, ఏమాత్రం గ్యాప్ లేకుండా తన మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘ఫౌజీ’ సెట్స్లోకి అడుగుపెట్టేందుకు రెడీ అయ్యారని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ హిస్టారికల్ పీరియడ్ యాక్షన్ డ్రామా షూటింగ్ ఇప్పటికే తుది దశకు చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం, నవంబర్… -
Chandra Kumar Bose: “చరిత్రను వక్రీకరించడం నేరం”.. ఫౌజీ టీజర్ను వెంటనే డిలీట్ చేయాలని నేతాజీ మనవడు డిమాండ్..
Chandra Kumar Bose: ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘ఫౌజీ’ (Fauzi) సినిమా టీజర్ ఇప్పుడు ఓ పెద్ద వివాదానికి కేంద్రబిందువుగా మారింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రను ఈ టీజర్లో చూపించిన తీరుపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరుగుతుండగా, తాజాగా నేతాజీ మనవడు చంద్రకుమార్ బోస్ కూడా ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. "చరిత్రకు కల్పితాలను జోడించి చూపించడం నేరం" అంటూ ఆయన ‘ఫౌజీ’ మేకర్స్పై మండిపడ్డారు. సీతా రామం ఫేమ్ హను రాఘవపూడి… -
Fauzi: జీవించేశాడే.. ‘ఫౌజీ’లో సుభాష్ చంద్రబోస్గా నటించింది ఎవరో తెలుసా?.. బ్యాక్గ్రౌండ్ ఇదే!
Who Is Subodh Bhave: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఫౌజీ’. ఇమాన్వి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 19న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ‘ఫైల్ నంబర్ 25’ పేరుతో ప్రత్యేక గ్లింప్స్ను విడుదల చేసింది. ఇందులో నేతాజీ… -
Prabhas-Fauzi: 15 నిమిషాలు ఊచకోతే.. ‘ఫౌజీ’లో అదే మ్యాడ్ సీక్వెన్స్!
రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫౌజీ’. ఇమాన్వి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం చిత్ర బృందం ఫౌజీ నుంచి ప్రత్యేక గ్లింప్స్ను విడుదల చేసింది. ఈ గ్లింప్స్ ప్రభాస్ అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టింది. అప్డేట్ కోసం ఎన్నో రోజులు ఎదురుచూసిన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రెండో ప్రపంచ… -
Prabhas Fauzi Glimpse: హిట్లర్కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
Prabhas Fauzi Glimpse: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నుంచి వచ్చిన ‘ఫైల్ నెం.25 : ఫౌజీ’ ఒరిజినల్ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో, నేతాజీ సుభాష్ చంద్రబోస్ – అడాల్ఫ్ హిట్లర్ మధ్య సాగే సీరియస్ సంభాషణతో మొదలయ్యే ఈ వీడియోలో డార్లింగ్ ఫ్యాన్స్కి మామూలు హై ఇవ్వదు. “రెండు వందల ఏళ్లుగా బ్రిటీషర్ల కింద బానిసలుగా… -
Prabhas Birthday Special : డార్లింగ్ ఫ్యాన్స్కు బర్త్డే ట్రీట్ ఇదొక్కటేనా?
Prabhas Birthday Special : ‘ది రాజా సాబ్’ రిజల్ట్ తేడా కొట్టడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డీలా పడ్డ మాట వాస్తవమే. ఆ దెబ్బను హను రాఘవపూడితో చేస్తున్న ‘ఫౌజీ’తో గట్టిగా కొట్టి కవర్ చేస్తాడని డార్లింగ్ ఫ్యాన్స్ గంపెడాశలు పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు ప్రభాస్ను స్క్రీన్ మీద చూద్దామా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇప్పుడు మళ్లీ నిరాశే ఎదురయ్యేలా కనిపిస్తోంది. మొదట్లో ఈ సినిమా ఆగస్టులో వస్తుందన్నారు, ఆ తర్వాత కాదని డిసెంబర్కు మార్చారు. తీరా… -
Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ చూస్తే ఏ హీరోకైనా అసూయ కలగాల్సిందే. చేతినిండా భారీ ప్రాజెక్టులు, దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్. కానీ క్షేత్రస్థాయిలోకి వెళ్తే పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఒకే టైంలో రెండు మూడు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లి, ఏ ఒక్క ప్రాజెక్టుకూ పూర్తిస్థాయిలో కాల్షీట్లు సర్దుబాటు చేయలేక తీవ్ర గందరగోళంలో పడిపోయినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకే పడవపై ప్రయాణించకుండా అటు ఇటు గెంతులు వేయడంతో ఒక్క సినిమా… -
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
Fauzi vs Spirit Release Dates: ‘రెబల్ స్టార్’ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఫౌజీ’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇమాన్వి కథానాయికగా నటిస్తుండగా.. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న ఫౌజీ నుంచి ప్రత్యేక గ్లింప్స్… -
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
Prabhas’ Fauzi Latest Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘రాజాసాబ్’ అనంతరం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న హైఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పిరిట్’ సినిమాలలో డార్లింగ్ నటిస్తున్నారు. రెబల్ స్టార్ లైనప్లో కల్కి 2, సలార్ 2 కూడా ఉన్నాయి. అయితే తాజాగా ఫౌజీ, స్పిరిట్ చిత్రాలకు సంబంధించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా ప్రభాస్…
తాజావార్తలు
-
BYD Denza D9: భారత్లో BYD Denza D9 ఎలక్ట్రిక్ MPV లాంచ్.. 608KM రేంజ్, 9 ఎయిర్బ్యాగ్స్.. ధర ఎంతంటే?
-
Usman Khawaja: ఉస్మాన్ ఖవాజా బెడ్పై మైఖేల్ బీర్ ఆ పని చేశాడా?.. వెలుగులోకి సంచలనం విషయం!
-
Non Binary Gender: పురుషుడు, స్త్రీకి భిన్నమైన లింగ గుర్తింపు.. నేహా బోరా గుర్తించుకున్న నాన్ బైనరీ జెండర్ అంటే?
-
Koti Deepotsavam 2026: కార్తీక మాసానికి ఆధ్యాత్మిక కళ.. నేటి నుంచి కోటిదీపోత్సవం.. ఇవాళ్టి విశేష కార్యక్రమాలు ఇవే..
-
Microsoft Global Outage: మైక్రోసాఫ్ట్ గ్లోబల్ అవుటేజ్కు కారణం ఇదే.. సైబర్ అటాక్ కాదు.. AIతో సంబంధం లేదన్న సంస్థ
ట్రెండింగ్
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!