Home
Fauzi
Fauzi News
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
Prabhas’ Fauzi: పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’ షూటింగ్పై లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి ఇంకా రెండు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని, మేకర్స్ పక్కా షెడ్యూల్తో రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం యూనిట్ ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్లో నిమగ్నమై ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ షెడ్యూల్ ముగిసిన… -
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్కు పండగే!
Fauzi 3-Minute Teaser on Prabhas Birthday: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ ఏడాది పుట్టినరోజు ఆయన అభిమానులకు మరింత స్పెషల్గా మారబోతుందా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. డార్లింగ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమాకు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన న్యూస్ వైరల్ అవుతోంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫౌజీ నుంచి ఏకంగా మూడు నిమిషాల టీజర్ను విడుదల చేసే అవకాశం ఉందంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మేకర్స్… -
Fauzi Release Date: ప్రభాస్ ‘ఫౌజీ’కి మరోసారి బ్రేక్.. డిసెంబర్ 3 మిస్ అయితే కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
Fauzi Release Date: ప్రభాస్ అభిమానులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్న ‘ఫౌజీ’ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్పై మరోసారి చర్చ మొదలైంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని మేకర్స్ జూలైలో ఆఫీషియల్ గా ప్రకటించారు. అయితే తాజాగా ఈ డేట్ నుంచి సినిమా తప్పుకున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను 2027 జనవరి 26న రిపబ్లిక్ డే రోజున రిలీజ్… -
Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్తో డార్లింగ్ ఫ్యాన్స్లో టెన్షన్!
Prabhas Fauzi: పాన్ ఇండియా స్టా్ర్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఫౌజీ’ సినిమాపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. డార్లింగ్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వస్తుందని గతంలోనే మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వరుసగా ఇతర సినిమాల రిలీజ్ డేట్స్ తెరపైకి రావడంతో ‘ఫౌజీ’ విషయంలో… -
Fauzi: ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఫుల్ స్పీడ్లో ‘ఫౌజీ’ పోస్ట్ప్రొడక్షన్ వర్క్!
Fauzi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చినట్లు సమాచారం. అయితే మరోవైపు పోస్ట్ప్రొడక్షన్ పనులు మాత్రం శరవేగంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 15 వరకు ‘ఫౌజీ’ షూటింగ్కు ప్రభాస్… -
Prabhas Fauzi: డార్లింగ్ ఫ్యాన్స్ ఇక తగ్గేదేలే.. ‘ఫౌజీ’ ప్రమోషన్స్కు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్!
Prabhas Fauzi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడికల్ వార్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’. ‘సీతారామం’ వంటి క్లాసిక్ లవ్స్టోరీని తెరకెక్కించిన హను ఈసారి ప్రభాస్తో ఓ భారీ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. అయితే ఇప్పటివరకు… -
Fauzi: మంటల్లో చార్మినార్.. గాంధీని కాదని, రక్తం చిందిస్తున్న ప్రభాస్!
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి కలయికలో రూపొందుతున్న భారీ పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’ (#Fauzi). శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా విడుదలైన సరికొత్త పోస్టర్ ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఇప్పటివరకు చూడని అత్యంత ఇంటెన్స్, ఊరమాస్ అవతారంలో ప్రభాస్ దర్శనమిచ్చి అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. ఇండిపెండెన్స్ డే సంధర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో నెత్తుటి మరకలు అంటిన ఒంటితో, చేతిలో పవర్ఫుల్ తుపాకులు పట్టుకుని… -
Fauzi Release Date: డిసెంబర్ 3న ఫౌజీ రావడం కష్టమేనా? ప్రభాస్ మూవీపై పెరిగిన టెన్షన్!
Fauzi Release Date: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. స్వాతంత్ర్యానికి పూర్వం నాటి యుద్ధ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే తాజాగా సినిమా రిలీజ్పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అభిమానుల్లో టెన్షన్ పెంచుతోంది. ‘ఫౌజీ’ మరోసారి వాయిదా పడే అవకాశం ఉందంటూ… -
Prabhas Fauzi: ప్రభాస్లో ఊహించని మార్పు.. ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ అంతలా పట్టించుకుంటున్నాడా?
Prabhas Fauzi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే గతంలో ఆయన సినిమా షూటింగ్కు సంబంధించిన విషయాల్లో ఆయన పెద్దగా జోక్యం చేసుకోరనే ప్రచారం ఇండస్ట్రీలో ఉండేది. కానీ ప్రస్తుతం ‘ఫౌజీ’ విషయంలో మాత్రం డార్లింగ్ వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఫౌజీ’. ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ… -
Prashanth Neel: ‘డ్రాగన్’ షూటింగ్కు బ్రేక్.. ప్రభాస్తో ‘సలార్-2’ మొదలుపెట్టనున్న ప్రశాంత్ నీల్?
Prashanth Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలకు సంబంధించి ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’, ‘సలార్-2’ చిత్రాల షూటింగ్ షెడ్యూల్స్పై సోషల్ మీడియాలో పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స జరగడంతో ఆయనకు సుమారు రెండు నెలల విశ్రాంతి అవసరమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ‘డ్రాగన్’ షూటింగ్కు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు సమాచారం. అయితే ఎన్టీఆర్…
తాజావార్తలు
-
BYD Denza D9: భారత్లో BYD Denza D9 ఎలక్ట్రిక్ MPV లాంచ్.. 608KM రేంజ్, 9 ఎయిర్బ్యాగ్స్.. ధర ఎంతంటే?
-
Usman Khawaja: ఉస్మాన్ ఖవాజా బెడ్పై మైఖేల్ బీర్ ఆ పని చేశాడా?.. వెలుగులోకి సంచలనం విషయం!
-
Non Binary Gender: పురుషుడు, స్త్రీకి భిన్నమైన లింగ గుర్తింపు.. నేహా బోరా గుర్తించుకున్న నాన్ బైనరీ జెండర్ అంటే?
-
Koti Deepotsavam 2026: కార్తీక మాసానికి ఆధ్యాత్మిక కళ.. నేటి నుంచి కోటిదీపోత్సవం.. ఇవాళ్టి విశేష కార్యక్రమాలు ఇవే..
-
Microsoft Global Outage: మైక్రోసాఫ్ట్ గ్లోబల్ అవుటేజ్కు కారణం ఇదే.. సైబర్ అటాక్ కాదు.. AIతో సంబంధం లేదన్న సంస్థ
ట్రెండింగ్
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!