ఇప్పటి వరకు రెబల్ స్టార్ ‘ప్రభాస్’ సీక్వెల్ మూవీస్ మాత్రమే చేశారు. రెండు భాగాలుగా వచ్చిన ‘బాహుబలి’ భారీ విజయాన్ని సాధించగా.. నెక్స్ట్ కల్కి 2, సలార్ 2 రెడీ అవుతున్నాయి. ఈ లిస్ట్‌లో రాజాసాబ్ కూడా ఉంది. అయితే ఇవన్నీ సీక్వెల్స్ మాత్రమే. ఇప్పుడు ఓ సినిమాకు ప్రీక్వెల్ ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘ఫౌజీ’ కూడా ఒకటి. సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కతున్న ఈ సినిమాకు హను…
Fauji : ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్ లో వస్తున్న మూవీ ఫౌజీ. భారీ పీరియాడిక్ మూవీగా దీన్ని దీసుకొస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జెట్ స్పీడ్ గా షూటింగ్ జరుగుతోంది. అయితే నిన్న సెట్స్ నుంచి ప్రభాస్ లుక్ లీక్ అయింది. ఇందులో ఆయన వింటేజ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇది చూసిన వారంతా తెగ షేర్ చేసేస్తున్నారు. ఆన్ లైన్ లో ఒక్క దెబ్బకే ప్రభాస్ లుక్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. దీంతో…