బాలీవుడ్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ – కిరణ్ రావు విడాకుల నుంచి ఏమండీ పేరు నిత్యం సోషల్ మీడియాలో మోగుతూనే ఉంది. అమీర్ తో పెళ్లి అని, ఆ జంట విడిపోవడానికి ఈమెనే కారణమని ఇలా రకరకాల వార్తలు రోజు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇక ఈ రూమర్లను పట్టించుకోని అమీర్, ఫాతిమా వారి వారి పనుల్లో బిజీగా…