కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కూతురిని కాల్చి చంపాడు. టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్ ను తండ్రి గన్ తో కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తండ్రిని అరెస్ట్ చేశారు. కాగా రాధిక పోస్ట్ మార్టం నివేదిక బయటకు రాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాధిక ఛాతీపై నాలుగు సార్లు కాల్పులు జరిగాయని వెల్లడైంది. కానీ పోలీసు ఎఫ్ఐఆర్ ప్రకారం నిందితుడు వెనుక నుంచి మూడు…