Powerlifting Championship: గుజరాత్‌లోని కచ్‌కు చెందిన టీనేజర్ వత్సల్ మహేశ్వరి, అతని తండ్రి నిఖిల్ మహేశ్వరి జంట అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి భారతదేశానికి కీర్తిని తీసుకువచ్చారు. భుజ్‌కు చెందిన 20 ఏళ్ల టీనేజర్ వత్సల్ మహేశ్వరి రష్యాలో జరుగుతున్న జూనియర్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో 3 బంగారు పతకాలు సాధించి భారతదేశాన్ని గర్వించేలా చేసాడు. వత్సల్ పవర్‌లిఫ్టింగ్ డెడ్‌లిఫ్ట్ అంతర్జాతీయ పోటీలలో బంగారు పతకాలను గెలుచుకున్నాడు. చిన్న వయసులోనే పవర్‌లిఫ్టింగ్‌లో అద్భుతంగా రాణించి 3 బంగారు పతకాలు…