Home
Fastag
Fastag News
-
NHAI rs350 Toll Pass: NHAI కొత్త రూ.350 టోల్ పాస్.. ఎవరికి వర్తిస్తుంది? ఎలా అప్లై చేయాలి?
NHAI rs350 Toll-Free Local Pass: టోల్ ప్లాజాల సమీపంలో నివసించే ప్రజలకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 121 టోల్ ప్లాజాల వద్ద డిజిటల్ లోకల్ పాస్ సేవను విస్తరించింది. ఈ పాస్ ద్వారా అర్హత ఉన్న స్థానిక నివాసితులు ప్రతిసారీ టోల్ చెల్లించకుండా ప్రయాణించవచ్చు. ఈ డిజిటల్ పాస్‌ను పొందేందుకు అర్హులైన వాహనదారులు Highway Travel App ద్వారా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో… -
FASTag issue : ఫాస్టాగ్ పని చేయట్లేదా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు!
టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు, వాహనదారుల విలువైన సమయాన్ని ఆదా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ (FASTag) విధానాన్ని పూర్తిగా తప్పనిసరి చేసింది. డిజిటల్ ఇండియాలో భాగంగా టోల్ గేట్ల వద్ద నగదు రహిత లావాదేవీలను వంద శాతం ప్రోత్సహించేందుకు ఇటీవల కేంద్రం నగదు చెల్లింపులను పూర్తిగా నిషేధించింది. ప్రస్తుతం టోల్ ప్లాజాల వద్ద కేవలం ఫాస్టాగ్ లేదా యూపీఐ (UPI) ద్వారా మాత్రమే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే చాలామంది వాహనదారులకు ఒక… -
FASTag E-notice: హైవేలపై ఫాస్టాగ్ ఉపయోగించకపోతే రెట్టింపు ఫైన్.. కొత్త విధానం తెచ్చిన సర్కార్..
FASTag E-notice: హైవే ప్రయాణికులపై నిబంధనలు మరింత కఠినతరం చేసింది ప్రభుత్వం.. ఇప్పుడు, హైవేలో ఫాస్టాగ్ ఉపయోగించకపోతే రెట్టింపు జరిమానాలు విధించబడతాయి. కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి రుసుము నిబంధనలను సవరించి, 2026 మార్చి 17 నుండి కొత్త మార్పులను అమలు చేయనుంది. ఈ మార్పులతో, ఇకపై టోల్ చెల్లించకుండా హైవే నుంచి వెళ్లిపోయిన వాహన యజమానులకు ఇ-నోటీసులు పంపబడతాయి. ఈ కొత్త విధానం టోల్ వసూలు వ్యవస్థలో పారదర్శకతను పెంచాలని ప్రభుత్వం ఉద్దేశిస్తోంది. కొత్త విధానం… -
Fastag Secrets : ఫాస్టాగ్ గురించి మీరు తెలుసుకోవలసిన కీలక అంశాలు
భారతదేశంలోని జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఫాస్టాగ్ ఇప్పుడు ఒక అనివార్యమైన భాగమైంది. టోల్ ప్లాజాల వద్ద నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తూ ప్రయాణాన్ని సులభతరం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం , ఎన్హెచ్ఏఐ (NHAI) అమలు చేస్తున్న కొన్ని నిబంధనలు , వెసులుబాట్లు సామాన్య వాహనదారులకు పెద్దగా తెలియవు. ముఖ్యంగా ఫాస్టాగ్ వార్షిక పాస్ (Annual Pass) ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక… -
FASTag: ఫాస్టాగ్ యూజర్లకు KYV తప్పనిసరి.. ఈ విషయాలు తెలుసుకోండి!
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) FASTag వినియోగదారులకు నో యువర్ వెహికల్ (KYV) ప్రక్రియను తప్పనిసరి చేసింది. ప్రతి FASTag సరైన వాహనానికి అనుసంధానించబడిందని నిర్ధారించుకోవడానికి, ఏదైనా మోసం లేదా దుర్వినియోగాన్ని నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియలో వాహన యజమానులు తమ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర్, స్పష్టమైన ఫోటో (FASTagని చూపిస్తూ) అప్లోడ్ చేయాలి. ఇది టోల్ చెల్లింపులను పారదర్శకంగా, సురక్షితంగా, సౌకర్యవంతంగా చేస్తుంది. డేటాబేస్‌ను అప్ డేట్ చేయడానికి,… -
FASTag లేకపోతే ఇక బాదుడే.. నవంబర్ 15 నుంచి కొత్త రూల్స్ షురూ..
FASTag: భారతదేశం అంతటా నేషనల్ హైవేస్, ఎక్స్ప్రెస్వేస్లలో సుమారు 1,150 టోల్ ప్లాజాల వద్ద NHAI కొత్తగా ‘FASTag Annual Pass’ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ఈ సౌకర్యం ప్రారంభమైన వెంటనే 1.4 లక్షల వినియోగదారులు దాన్ని కొనుగోలు చేసి రికార్డు సృష్టించారు. అయితే మరోవైపు నాన్-FASTag వాహనాలకు నవంబర్ నెల నుంచి 1.25 రెట్లు టోల్ ఫీజు విధించబోతున్నట్లు అధికారులు ప్రకటించారు. UPI: రేపటి నుంచి బయో మెట్రిక్ తో యూపీఐ లావాదేవీలు ఇప్పటికే నాన్-FASTag వాహనాల… -
Toll Tax: తప్పుడు ప్రచారం.. టూవీలర్లకు ‘‘టోల్ ట్యాక్స్’’పై నితిన్ గడ్కరీ క్లారిటీ..
Toll Tax: జూలై 15 నుండి జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలు టోల్ చెల్లించాల్సి ఉంటుందనే వార్త చక్కర్లు కొడుతోంది. పలు మీడియా నివేదికలు కూడా ఈ విషయాన్ని హైలెట్ చేశాయి. అయితే, దీనిపై కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి ఊహాగానాలను గురువారం ఆయన తోసిపుచ్చారు. ఇలాంటి నివేదికలు తప్పుదాడి పట్టించేవిగా ఉన్నాయని అన్నారు. అలాంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని స్పష్టం చేశారు. -
FASTag Annual Pass: రూ.3000 వార్షిక పాస్ ఎక్కడ తీసుకోవాలి.. ఏయే వాహనాలకు వర్తిస్తుంది..?
కేంద్రం ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌ను తీసుకొస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవం రోజైన ఆగస్టు 15 నుంచి ఈ యాన్యువల్ పాస్ అందుబాటులోకి రానుంది. రూ.3 వేలు చెల్లించి ఈ పాస్ తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. యాక్టివేట్ చేసిన పాస్‌లు ఏడాదిపాటు లేదా 200 ట్రిప్పులు (ఏది ముందైతే అది) చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. అయితే.. ఇది ఎక్కడ లభిస్తుంది? ఈ వార్షిక పాస్ పొందేందుకు… -
Top Headlines @9PM : టాప్ న్యూస్
లేడీ అఘోరీపై కేసు..! వశీకరణంతో నా కూతుర్ని తీసుకెళ్లి..! తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా లేడీ అఘోరి హల్ చల్ చేస్తోంది.. కొన్ని చోట్ల ప్రతిఘటన కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.. అయితే, గత కొంతకాలంగా లేడీ అఘోరీగా చలామణి అవుతున్న అలియాస్ అల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓ వ్యక్తి… తన కూతురు శ్రీ వర్షిణికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి పోయాడని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన తురిమెల్ల కోటయ్య.. మంగళగిరి… -
FASTag: ఫాస్ట్ ట్యాగ్ వ్యవహారంపై హైకోర్టు కీలక తీర్పు.. అలాచేస్తే రెట్టింపు టోల్ చార్జీలు వసూలు
FASTag: ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి వ్యవహారంపై మహారాష్ట్రకు చెందిన వ్యక్తి బాంబే హైకోర్టులో ఒక పిల్ దాఖలు చేశారు. ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాలకు రెట్టింపు టోల్ వసూలు చేయడం అక్రమమని పేర్కొంటూ ఆ పిటిషన్ దాఖలైంది. అయితే, హైకోర్టు ఈ పిల్ ను తోసిపుచ్చుతూ ప్రభుత్వంతో పాటు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిర్ణయానికి మద్దతుగా తీర్పు వెలువరించింది. అయితే ఈ విషయంలో పిటిషనర్ వాదన ప్రకారం, ఫాస్ట్ ట్యాగ్ లేకుండా ప్రయాణించే…
తాజావార్తలు
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!