వివిధ ఆరోగ్య కారణాలు, ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, జన్యు పరిస్థితుల వల్ల చాలామందికి కీళ్ళ నొప్సులు వస్తుంటాయి. కీళ్లనొప్పులని వైద్య భాషలో ఆర్థరైటిస్ అని పిలుస్తారు. ఇది చాలా సాధారణ ఆరోగ్య సమస్య. పెరుగుతున్న వయస్సుతో, ఎముకలు బలహీనపడటం ప్రారంభించినప్పుడు వెంటనే దానికి సరైన పరిష్కారం ఆలోచించాలి. వృద్ధాప్యం, కండరాల బలహీనత, ఊబకాయం, అనేక ఇతర కారణాల వల్ల ప్రజలు ఆర్థరైటిస్ సమస్యలను కలిగి ఉంటారు. మనం తాగే నీరు వల్ల కూడా కొన్ని రకాల…