ఈ రోజుల్లో జనాలకు డబ్బుల పిచ్చి పట్టుకుంటుంది.. డబ్బులను సంపాదించాలనే కోరికతో కడుపు నిండా భోజనం కూడా చెయ్యట్లేదు..ఎదో బ్రతకాలంటే తినాలి అన్నట్లు ఫాస్ట్ గా తిని వెళ్తుంటారు.. అలా చెయ్యడం వల్ల ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు నిపుణులు.. ఫాస్ట్ గా తినడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఫాస్ట్ గా తింటే బరువు కూడా ఫాస్ట్ గా పెరుగుతారట.. అంతేకాదు మధుమేహం, గుండె జబ్బులు, కడుపులో రకరకాల అనారోగ్య సమస్యలకు…