OPPO A5 5G: ఒప్పో ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా మొబైల్లను మార్కెట్లోకి తీసుకొని వస్తోంది. ఒకసైడ్ బడ్జెట్ రేంజ్ మొబైల్స్, అలాగే మరోవైపు మిడ్ రేంజ్ మొబైల్స్ ను ఎక్కువగా అందుబాటులోకి తీసుకొని వచ్చే ఒప్పో మరోసారి ఒప్పో a5 5G తో ముందుకొచ్చేసింది. తాజాగా ఈ మొబైల్ ను భారతదేశంలో ఒప్పో విడుదల చేసింది. ధరకు మించి ఆకట్టుకునే ఫీచర్లతో ఈ మొబైల్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. మరి ఈ మొబైల్ పూర్తి ఫీచర్స్…
దక్షిణ కొరియా కార్ల తయారీదారు కియా జనవరిలో జరిగిన ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కియా ఈవీ6ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కారు ఫేస్‌లిఫ్ట్ మోడల్ అధికారికంగా భారత మార్కెట్లో అమ్మకానికి విడుదల చేసింది. కంపెనీ దీనిని GT-Line AWD అనే ఒకే ఒక వేరియంట్‌లో ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధర రూ. 65.9 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.
Poco X7 5G: Poco కొత్త X7 సిరీస్ మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో తీసుకొచ్చింది. ఈ సిరీస్‌లో Poco X7 5G, Poco X7 Pro 5G లాంచ్ చేయబడ్డాయి. ఇక Poco X7 5G స్పెసిఫికేషన్స్ చూస్తే.. Poco X7 6.67 అంగుళాల AMOLED స్క్రీన్‌తో 3D కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. అలాగే ఇందులో మీడియాటెక్ డైమెన్షన్ 7300 అల్ట్రా ప్రాసెసర్ ఉపయోగించబడింది. ఇక…
మే 30 దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా తన కొత్త స్మార్ట్‌ఫోన్ యువ 5జీ ని 2 స్టోరేజ్ వేరియంట్‌లలో గురువారం విడుదల చేసింది. 64 GB వేరియంట్ ధర రూ. 9,499 ఉండగా., 128 GB వేరియంట్ ధర రూ. 9,999 గా ఉంది. జూన్ 5 నుండి అమెజాన్, లావా ఇ-స్టోర్, లావా రిటైల్ అవుట్‌లెట్ లలో యువ 5G విక్రయానికి అందుబాటులో ఉంటుంది. ఇది మిస్టిక్ బ్లూ, మిస్టిక్ గ్రీన్ అనే రెండు…