ఎంటర్టైన్మెంట్ కంటెంట్ స్ట్రీమింగ్ ఒటీటీ అమెజాన్ ప్రైమ్ నుంచి వస్తున్న లేటెస్ట్ వెబ్ సీరీస్ ‘ఫర్జీ’. ‘ది ఫ్యామిలీ మాన్ సీరీస్’ క్రియేటర్స్ అయిన రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తున్న ‘ఫర్జీ’ సీరీస్ లో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సేతుపతి పోలిస్ ఆఫీసర్ గా, షాహిద్ కపూర్ కాన్ మ్యాన్ గా కనిపించనున్న ఫర్జీ సీరీస్ ని భారి బడ్జట్ తో నిర్మించారు. విజయ్…