Farzana: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో పృధ్వీ రాజ్ సుకుమారన్ , శ్రేయా రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఇక డిసెంబర్ 22 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.