Mahogany Trees : తక్కువ కాలంలోనే కోటీశ్వరులు కావాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. మిలియనీర్ ఎలా అవ్వాలి, ఏ వ్యాపారం లాభదాయకం అని చాలా మంది గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటారు.
సాధారణంగా వీకెండ్ సెలవులు వస్తే ఎవరైనా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తారు. దీనికి చిన్నా, పెద్ద అనే తేడా ఉండదు. అయితే ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు మాత్రం వీకెండ్ సెలవులలో ఇంట్లో సేదతీరకుండా పొలం వైపు అడుగులు వేశారు. ఏపీలోని బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఇద్దరూ తమ భార్యాపిల్లలతో కలిసి పొలంలో చెమట చిందించారు. రైతులతో పాటు వీళ్లు కూడా పొలంలో పనిచేశారు. ఈ సందర్భంగా బాపట్ల మండలం…
కేంద్ర ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించాలి. వ్యవసాయ రంగంను వ్యాపార రంగంగా చూడకూడదు అని మంత్రి హరీష్ రావు అన్నారు. అయితే కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం 7వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన హరీష్ రావు మాట్లాడుతూ… దేశానికి అన్నం పెడుతూ.. కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం వ్యవసాయ రంగం. అటువంటి వ్యవసాయంను దండగ అనే స్థితి నుంచి కేసీఆర్ నేడు పండుగగా మార్చారు. పదేళ్ల క్రితం గంజీ కేంద్రాలను పెట్టిన…
కాదేది కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. తినేందుకు కాదేది అనర్హం అంటున్నారు చైనీయులు. చైనీయుల ఆహారపు అలవాట్ల కారణంగానే కరోనా మహమ్మారి పుట్టుకొచ్చింది. ఏది కనిపిస్తే దానిని తినడంలో చైనీయులు సిద్దహస్తులు. ఇదే ఇప్పుడు ప్రపంచానికి చేటుగా మారింది. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థికవ్యవస్థ కుదేలయింది. కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆత్మహత్యలు చేసుకున్నారు. కరోనా నుంచి ప్రపంచం అనేక పాఠాలు నేర్చుకున్నది. Read: జైల్లో గ్యాంగ్ వార్: 68 మంది మృతి… కానీ,…
వాతారవణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి. ఉత్తర దక్షిణ దృవాల వద్ధ ఉన్న మంచు భారీగా కరిగిపోతున్నది. ఫలితంగా సముద్రాల్లో నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నది. దీంతో పాటుగా వాతారవణంలో వేడి కూడా పెరుగుతుండటంతో సకాలంలో వర్షాలు కురవడం లేదు. ఒకవేళ వర్షాలు కురవడం మొదలుపెడితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా వరదలు సంభవిస్తున్నాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక నగరీకరణలో భాగంగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల నుంచి ఉద్గార వామువులు విడుదలవుతున్నాయి. దీని వలన…