ఫర్హాన్ అఖ్తర్ నటుడు మాత్రమే కాదు. దర్శకుడు కూడా. అయితే, గత కొంత కాలంగా ‘డాన్’, ‘డాన్ 2’ చిత్రాల డైరెక్టర్ కెమెరా ముందే ఎక్కువగా కనిపిస్తున్నాడు. కెమెరా వెనక్కి వెళ్లి దర్శకత్వం వహించి చాలా రోజులే అయింది. కానీ, తాజాగా ఫర్హాన్ దర్శకుడిగా తన మనసులోని మాట బయటపెట్టాడు. చాలా మంది తనని ‘దిల్ చాహ్ తా హై 2, డాన్ 3’ సీక్వెల్స్ గురించి అడుగుతుంటారనీ తెలిపిన అఖ్తర్ జూనియర్… ఆ ప్రాజెక్ట్స్ గురించి…
బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ “తూఫాన్”. రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆయనతో పాటు రితేశ్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మించారు. ‘భాగ్ మిల్కా భాగ్’ తర్వాత పర్హాన్, రాకేశ్ ఓంప్రకాశ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘తుఫాన్’పై భారీ అంచనాలే ఉన్నాయి. ముంబైలోని స్లమ్ ప్రాంతం డోంగ్రీ లో పుట్టి పెరిగిన ఓ అనాథ… బాక్సింగ్ ఛాంపియన్ గా ఎలా తయారయ్యాడన్నదే ఈ చిత్ర…
బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ ప్రధాన పాత్రలో రాకేశ్ ఓం ప్రకాశ్ మిహ్రా దర్శకత్వంలో నటించిన చిత్రం ‘తుఫాన్’.. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, పరేష్ రావల్, ఇషా తల్వార్ కీలకపాత్రలు పోషించారు. భాగ్ మిల్ఖా భాగ్ తర్వాత ఫర్హాన్ అక్తర్-రాకేష్ ఓం ప్రకాశ్ మిహ్రా కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కానుండడంతో సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూలై 16 నుంచి ‘తుఫాన్’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వేదికగా…
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ‘తుఫాన్’. ఫర్హాన్ అక్తర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహిస్తున్నారు. ‘భాగ్ మిల్ఖా భాగ్’ తర్వాత ఫర్హాన్ అక్తర్- రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం కావడంతో ‘తుఫాన్’ పై భారీ అంచనాలు వున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను జూన్ 30న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. పరేశ్ రావల్, మృణాల్ ఠాకుర్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ…
‘జిందగీ నా మిలేగీ దుబారా’… హృతిక్, అభయ్ డియోల్, ఫర్హాన్ అఖ్తర్ నటించిన మల్టీ స్టారర్. అంతే కాదు, జోయా అఖ్తర్ తన దర్శకత్వ ప్రతిభతో అందర్నీ ఆకట్టుకున్న సినిమా. అయితే, ఈ సినిమా గురించిన ఒక బిహైండ్ ద సీన్స్ వీడియో ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో చర్చగా మారింది. ‘జిందగీ నా మిలేగీ దుబారా’ మేకింగ్ సమయంలో జరిగిన సంఘటనల గురించి మాట్లాడుతూ నటుడు అభయ్ డియోల్ ‘ఒక సీరియస్ బట్ ఫన్నీ ఇన్సిడెంట్’…