సెప్టెంబర్ రెండో తేదీ పవర్ స్టార్ అభిమానులకు పండగ రోజు. ఆ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో, వారంతా దాన్ని ఒక పండగలా జరుపుకుంటూ ఉంటారు. ఒకపక్క సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూనే, మరోపక్క ఆయన సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో అని ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే, వారికి ఒక రోజు ముందుగానే ఒక పవర్‌ఫుల్ ట్రీట్ ఇచ్చేందుకు హరీష్ శంకర్ సిద్ధమవుతున్నాడు. స్వతహాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్…
పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ జులై 23న బుధవారం రాత్రి 9.30 గంటలకు ప్రీమియర్స్ షోలు వేశారు. సినిమా ప్రీమియర్ షో చూసేందుకు పలు రెండు రాష్ట్రాల్లోని పలు థియేటర్లకు పవన్ కల్యాణ్ అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. టికెట్ ఉన్న వారిని మాత్రమే థియేటర్ లోపలికి పంపించారు. రద్దీని నియంత్రించేందుకు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
HHVM : హరిహర వీరమల్లు ఇంకో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతోంది. చాలా ఏళ్ల తర్వాత పవన్ నుంచి వస్తున్న మూవీ. పైగా పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి సినిమా. అందుకే ఫ్యాన్స్ థియేటర్లలో రచ్చ చేసేందుకు రెడీ అవుతున్నారు. చాలా ఏరియాల్లో అక్కడి అభిమాన సంఘాల ఆధ్వర్యంలో రకరకాల ప్రోగ్రామ్ లు రెడీ చేసుకుంటున్నారు. తాజాగా కూకట్ పల్లి పవన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏకంగా వెయ్యి కేజీల పేపర్లను కట్…