Sai Durga Tej : హీరో ఎన్టీఆర్ మంచి భోజన ప్రియుడన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే తినే విషయంలో ఇప్పుడంటే కాస్త మొహమాట పడతాడేమో గానీ అప్పట్లో మాత్రం కుమ్మేసేవాడు. బావర్చీ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఒక్కడినే తినేస్తానని చెప్పిన వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. ఇండస్ట్రీలో ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలు ఉన్న పళంగా లేపేసిన చరిత్ర ఎవరికైనా ఉందంటూ అది యంగ్ టైగర్ ఎన్టీఆర్…