ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఓ విచిత్రమైన కానీ హ్యాపీ ఎండింగ్‌తో ముగిసిన సంఘటన చోటుచేసుకుంది. అత్త వరుస అయ్యే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న యువ జంటను మొదట్లో కుటుంబ సభ్యులు అడ్డుకున్నప్పటికీ, పోలీసుల జోక్యంతో చివరకు రెండు కుటుంబాలు కూడా వారి వివాహానికి సమ్మతి తెలిపాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. మొహబ్బత్‌పూర్ పైన్సా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న 24 ఏళ్ల కృష్ణ కుమార్ మరియు చిత్రకూట్ జిల్లా యువతి సంజన చాలా కాలంగా ప్రేమలో…
వయసులో ఉన్న యువతి, యువకుడు పెళ్లి చేసుకుని సంసారం చెయ్యడం సర్వసాధారణం. వివాహం చేసుకున్న తరువాత దంపతుల మధ్య గొడవలు రావడం, విడిపోవడం ప్రతిరోజు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ భలే గమ్మత్తు అయిన విషయం వెలుగు చూసింది. 40 ఏళ్ల ఆంటీని ఓ పాతికేళ్ల యువకుడు పెళ్లి చేసుకున్నాడు. మనస్పర్థక కారణంగా ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.