జనగామ జిల్లా కేంద్రంలోని గుండ్లగడ్డలో కుటుంబం నివాసం ఉంటుంది.వారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. కొద్దిరోజులుగా వీరి కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. అన్న భార్య అయిన మాలోతు విజయపై మరిది మోహన్ కోపం పెంచుకున్నాడు.
ప్రస్తుత కాలంలో కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధాల వల్ల దంపతులు గొడవలు పెట్టుకుంటున్నారు. చిన్న చిన్న సమస్యలను పెద్దవి చేసుకుని కొంతమంది ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు.