Family Doctor Program : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు.. దీని కోసం రేపు అనగా ఈ నెల 6వ తేదీన పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పర్యటించనున్నారు.. లింగంగుంట్లలో పర్యటించనున్న సీఎం.. ఫ్యామిలీ డాక్టర్ విధానం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.. ఇక, ఈ కార్యక్రమ ఏర్పాట్�