యంగ్ హీరో విశ్వక్ సేన్ కు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ వేరు. మాస్ ఇమేజ్ తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ ఖాతాలో రెండు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ విషయాన్నీ తాజాగా విశ్వక్ సేన్ వెల్లడించారు. మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా విశ్వక్ సేన్ రెండు కొత్త ప్రాజెక్ట్‌లను ప్రకటించాడు. ఇప్పటికే విశ్వక్ సూపర్ హిట్ చిత్రం “ఫలక్‌నుమా దాస్”కి సీక్వెల్ ప్లాన్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఫలక్‌నుమా…