బాలీవుడ్‌లో ట్రెండీ లుక్స్ పేరుతో చాలా మంది తారలు హద్దులు దాటుతున్నారు. కొందరి డ్రెస్సింగ్ స్టైల్ చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ జాబితాలోకి ఇప్పుడు బాలీవుడ్ నటి ఖుషీ ముఖర్జీ కొత్తగా చేరింది. ఆమె వేసుకున్న డ్రెస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఖుషీ ముఖర్జీ ఓ కేఫ్‌కు వెళ్లగా, ఆమె డ్రెసింగ్ చూసి చాలా మంది షాకయ్యారు. లోపల ఇన్నర్స్ లేకుండా కేవలం టీ-షర్ట్ తరహా…