ఆసియా కప్ 2025 సూపర్-4లో భాగంగా ఆదివారం రాత్రి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాక్ ఓపెనర్ ఫకర్ జమాన్ ఔట్ వివాదానికి దారితీసింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో కీపర్ సంజు శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ క్యాచ్ విషయంలో ఫీల్డ్ అంపైర్.. టీవీ అంపైర్‌కు రిఫర్ చేశాడు. థర్డ్ అంపైర్ క్యాచ్‌ను సమీక్షించి ఔట్ ఇచ్చాడు. వికెట్ కీపర్…