Flipkart GOAT sale Scam: జూలై 17వ తేదీ వరకు కొనసాగనున్న ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ మరోసారి సైబర్ మోసగాళ్లకు అడ్డగా మారింది. గత ఏడాది మాదిరిగానే.. ఈసారి కూడా డూప్లికేట్ వెబ్‌సైట్లు, నకిలీ కస్టమర్ సపోర్ట్ ఖాతాలు, ఫిషింగ్ లింకులు వంటివి పుట్టుకొచ్చాయి. వీటితో వినియోగదారులను మోసం చేసి వారి ప్రైవేట్ డేటా, డబ్బులను దొంగలిస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. ఓ నివేదిక ప్రకారం.. కనీసం పదికి పైగా నకిలీ వెబ్‌సైట్లు, ఫిషింగ్ లింకులు గుర్తించబడ్డాయి. Read…